Tokyo Olympics : Brave Bajrang Punia wins bronze for India beats Niyazbekov 8-0
#BajrangPunia
#Haryana
#India
#TokyoOlympics

జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 16వ రోజు భారత్ మరోసారి తన జయకేతనాన్ని ఎగురవేసింది. మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఇప్పటిదాకా భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు పెరిగింది. భారత స్టార్ రెజ్లర్.. బజరంగ్ పునియా అంచనాలకు మించి రాణించాడు.